ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విదేశీ మారక నిల్వల కొత్త రికార్డు

ABN, First Publish Date - 2020-09-26T06:25:52+05:30

భారత విదేశీ మారకం నిల్వలు సెప్టెంబరు 18వ తేదీతో ముగిసిన వారంలో 337.8 కోట్ల డాలర్లు పెరిగి చారిత్రక గరిష్ఠ స్థాయి 54,503.80 కోట్ల డాలర్లను చేరాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: భారత విదేశీ మారకం నిల్వలు సెప్టెంబరు 18వ తేదీతో ముగిసిన వారంలో 337.8 కోట్ల డాలర్లు పెరిగి చారిత్రక గరిష్ఠ స్థాయి 54,503.80 కోట్ల డాలర్లను చేరాయి. ఆర్‌బీ ఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఇదే వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 394.3 కోట్ల డాలర్ల మేరకు పెరిగి 50,146.4 కోట్ల డాలర్లకు చేరడం నిల్వల వృద్ధికి దోహదపడింది. 

Updated Date - 2020-09-26T06:25:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising