ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీరవ్‌ మోదీకి బెయిల్‌ నిరాకరణ

ABN, First Publish Date - 2020-10-27T05:48:24+05:30

వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి లండన్‌ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. బెయిల్‌ కోసం మోదీ పెట్టుకున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్‌: వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి లండన్‌ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. బెయిల్‌ కోసం మోదీ పెట్టుకున్న తాజా పిటిషన్‌ను వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు డిస్ట్రిక్ట్‌ న్యాయమూర్తి తిరస్కరించారు. మోదీ బెయిల్‌ దరఖాస్తును కోర్టులు తిరస్కరించడం ఇది ఏడోసారి.

పీఎన్‌బీని రూ.14,500 కోట్ల  మేర ముంచి బ్రిటన్‌కు పారిపోయిన నీరవ్‌ మోదీపై భారత్‌లో అనేక కేసులున్నాయి. గత ఏడాది మార్చి నుంచి లండన్‌లోని ఒక జైల్లో ఉన్న ఇతడ్ని అప్పగించాలన్న భారత విజ్ఞప్తిపైనా ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతోంది. 



లండన్‌: వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి లండన్‌ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. బెయిల్‌ కోసం మోదీ పెట్టుకున్న తాజా పిటిషన్‌ను వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు డిస్ట్రిక్ట్‌ న్యాయమూర్తి తిరస్కరించారు. మోదీ బెయిల్‌ దరఖాస్తును కోర్టులు తిరస్కరించడం ఇది ఏడోసారి. పీఎన్‌బీని రూ.14,500 కోట్ల  మేర ముంచి బ్రిటన్‌కు పారిపోయిన నీరవ్‌ మోదీపై భారత్‌లో అనేక కేసులున్నాయి. గత ఏడాది మార్చి నుంచి లండన్‌లోని ఒక జైల్లో ఉన్న ఇతడ్ని అప్పగించాలన్న భారత విజ్ఞప్తిపైనా ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతోంది. 


Updated Date - 2020-10-27T05:48:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising