ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాసా టెక్నాలజీతో ఆక్సిజన్‌ జనరేటర్‌

ABN, First Publish Date - 2020-09-29T06:13:52+05:30

నాసా అభివృద్ధి చేసి న టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన ఆక్సిజన్‌ జనరేటర్‌ను జేఎల్‌ఎ్‌సఆర్‌ వెల్‌నెస్‌ విడుదల చేసింది. కృత్రి మేధ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), ఐఓటీ టెక్నాలజీల ఆధారంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజోతి బిజినెస్‌): నాసా అభివృద్ధి చేసి న టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన ఆక్సిజన్‌ జనరేటర్‌ను జేఎల్‌ఎ్‌సఆర్‌ వెల్‌నెస్‌ విడుదల చేసింది. కృత్రి మేధ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), ఐఓటీ టెక్నాలజీల ఆధారంగా అర్బ్‌ ఓఎక్స్‌ స్మార్ట్‌ సెన్సిబుల్‌ ఆక్సిజన్‌ జనరేటర్‌ పని చేస్తుందని సంస్థ ఎండీ వనితా పటేల్‌ తెలిపారు. ఈ ఆక్సిజన్‌ జనరేటర్‌లో అవుట్‌డోర్‌, ఇండోర్‌ యూనిట్లు ఉంటాయి.

Updated Date - 2020-09-29T06:13:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising