తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి ట్రీవ్యూ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఫుల్ హెచ్డీ ఎల్ఈ డీ టీవీలు
ABN, First Publish Date - 2020-10-21T09:08:30+05:30
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి ట్రీవ్యూ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఫుల్ హెచ్డీ ఎల్ఈ డీ ..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి ట్రీవ్యూ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఫుల్ హెచ్డీ ఎల్ఈ డీ టీవీలను అక్కినేని నాగ చైతన్య, సమంత విడుదల చేశారు. 32 అంగుళాల నుంచి 65 అంగుళాల శ్రేణిలో ఈ స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉండనున్నాయి.
Updated Date - 2020-10-21T09:08:30+05:30 IST