ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెమ్‌డెసివిర్‌ తయారీకి మైలాన్‌కు అనుమతి

ABN, First Publish Date - 2020-07-03T06:43:17+05:30

కరోనా చికిత్సలో ఉపయోగించే యాంటీ వైరల్‌ ఔషధం ‘రెమ్‌డెసివిర్‌’ తయారీ కోసం మైలాన్‌కు అనుమతి లభించింది. భారత ఔషధ నియంత్రణ సంస్థ ఈ నెల 1న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా చికిత్సలో ఉపయోగించే యాంటీ వైరల్‌ ఔషధం ‘రెమ్‌డెసివిర్‌’ తయారీ కోసం మైలాన్‌కు అనుమతి లభించింది. భారత ఔషధ నియంత్రణ సంస్థ ఈ నెల 1న కంపెనీకి అనుమతులు మంజూరు చేసింది. ఆసుపత్రుల్లో కరోనా చికిత్స పొందుతున్న వారికి మాత్రమే ఉపయోగించాలన్న ఆంక్షలతో మైలాన్‌కు ఈ ఔషధ తయారీ, మార్కెటింగ్‌ అవకాశం దక్కింది. రెమ్‌డెసివిర్‌పై పేటెంట్‌ హక్కులు కలిగి ఉన్న గిలీడ్‌ సైన్సె్‌సతో మైలాన్‌ ఇప్పటికే నాన్‌ ఎక్స్‌క్లూజివ్‌ లైసెన్సింగ్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకుంది. ప్రభుత్వ అనుమతి లభించడంతో ఇక ఔషధ తయారీకి మైలాన్‌ రెడీ అవుతోంది.

Updated Date - 2020-07-03T06:43:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising