ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇమ్మిగ్రెంట్లపై పోలీసు నిఘా!

ABN, First Publish Date - 2020-02-21T06:50:30+05:30

రాష్ట్రంలో అక్రమంగా ఉంటోన్న విదేశీయులపై పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇమ్మిగ్రెంట్లకు రక్షణ కల్పించడంతోపాటు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 24 గంటల్లో ఫామ్‌-సీ అందించాల్సిందే
  • విద్య, పర్యాటకం.. వీసా ఏదైనా తప్పనిసరి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అక్రమంగా ఉంటోన్న విదేశీయులపై పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇమ్మిగ్రెంట్లకు రక్షణ కల్పించడంతోపాటు.. గడువుదాటినా ఇక్కడే తిష్ఠవేస్తున్న వారిని వెనక్కి పంపేందుకు సన్నద్ధమవుతున్నారు. విద్యా, పర్యాటకం, వైద్యం.. ఇలా వేర్వేరు కారణాలతో రాష్ట్రానికి వస్తున్న విదేశీయులు.. 24 గంటల్లో తప్పనిసరిగా ఫామ్‌-సీని అందజేయాలనే నిబంధనను తప్పనిసరి చేశారు. దీనిద్వారా వీసాగడువు ముగిసిన వారిని సులువుగా గుర్తించే అవకాశలున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. విదేశీయులకు ఆశ్రయం ఇస్తున్న లాడ్జిలు, హోటళ్ల నిర్వాహకులు.. బస్తీలు, కాలనీల్లో స్థానికులు కూడా ఆ సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల క్రితం యెమన్‌ దేశస్థుడిని అరెస్టు చేసిన నేపథ్యంలో..  పోలీసు శాఖ చర్యలు చేపట్టింది.

Updated Date - 2020-02-21T06:50:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising