ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంఎస్‌ఎంఈల ప్రత్యేక రుణ హామీ పొడిగింపు

ABN, First Publish Date - 2020-11-03T05:36:26+05:30

ఆత్మనిర్భర్‌ ప్యాకేజీలో భాగంగా ఎంఎ్‌సఎంఈలకు ప్రకటించిన అత్యవసర రుణ హామీ (ఈసీఎల్‌జీఎస్‌) పథకం గడువును ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం పొడిగించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆత్మనిర్భర్‌ ప్యాకేజీలో భాగంగా ఎంఎ్‌సఎంఈలకు ప్రకటించిన అత్యవసర రుణ హామీ (ఈసీఎల్‌జీఎస్‌) పథకం గడువును ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ స్కీమ్‌ కింద రూ.3 లక్షల కోట్ల రుణ వితరణ చేయాలన్న లక్ష్యం ఇప్పటికీ నెరవేరలేదు. అక్టోబరు 31తో స్కీమ్‌ గడువు ముగిసింది. రూ.3 లక్షల కోట్ల లక్ష్యం చేరే వరకు లేదా నవంబరు 30 ఏది ముందైతే అంతవరకు ఈ స్కీమ్‌ గడువు పొడిగించినట్టు ప్రభుత్వం తెలిపింది.  

Updated Date - 2020-11-03T05:36:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising