ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వోద్యోగులకు మారుతీ ఆఫర్‌

ABN, First Publish Date - 2020-10-19T05:45:14+05:30

ప్రభుత్వ ఉద్యోగుల కోసం మారుతీ సుజుకి లిమిటెడ్‌ ప్రత్యేక ఆఫర్‌ ప్రకటింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగుల కోసం మారుతీ  సుజుకి లిమిటెడ్‌ ప్రత్యేక ఆఫర్‌ ప్రకటింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల ప్రకటించిన ఎల్‌టీసీ వోచర్ల ద్వారా తమ కంపెనీ కార్లు కొనుగోలు చేస్తే ఆయా వాహనాలను బట్టి, రూ.11,000 వరకు అదనపు ప్రయోజనాలు కల్పిస్తామని తెలిపింది.

ప్రస్తుతం ఫెస్టివల్‌ సీజన్‌ ఆఫర్‌ కింద అందిస్తున్న ప్రయోజనాలకు ఇది అదనమని పేర్కొంది.  డీలర్ల షోరూమ్స్‌తో పాటు ఎరినా, నెక్సా షోరూమ్స్‌కూ ఈ ఆఫర్‌ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. 


Updated Date - 2020-10-19T05:45:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising