ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాజ్‌ జీవీకే నష్టం రూ.17 కోట్లు

ABN, First Publish Date - 2020-08-05T06:34:25+05:30

కొవిడ్‌, లాక్‌డౌన్‌ల ప్రభావంతో తాజ్‌ జీవీకే హోట ల్స్‌ వ్యాపారం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో గణనీయంగా తగ్గింది. సమీక్షా త్రైమాసికంలో ఒక హోట ల్‌ మాత్రమే పని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌, లాక్‌డౌన్‌ల ప్రభావంతో తాజ్‌ జీవీకే హోట ల్స్‌ వ్యాపారం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో గణనీయంగా తగ్గింది. సమీక్షా త్రైమాసికంలో ఒక హోట ల్‌ మాత్రమే పని చేసిందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ ఆదాయం ఏకంగా రూ.72.36 కోట్ల నుంచి రూ.3.3 కోట్లకు తగ్గింది. రూ.16.89 కోట్ల నష్టాన్ని చవి చూసింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.5.6 కోట్ల లాభాన్ని ప్రకటించింది.

Updated Date - 2020-08-05T06:34:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising