ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్థానిక కిరాణా దుకాణమే మేలు

ABN, First Publish Date - 2020-06-01T06:03:16+05:30

కరోనా దెబ్బతో వినియోగదారుల వైఖరీ మారిపోతోంది. అవసరమైన వినియోగ వస్తువులు, నిత్యావసరాల కోసం మెగా మాల్స్‌కు బదులు, స్థానిక కిరాణా దుకాణాలే మేలంటున్నారు. డెలాయిట్‌ ఇండి యా నిర్వహించిన ఒక సర్వేలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా దెబ్బతో వినియోగదారుల వైఖరీ మారిపోతోంది. అవసరమైన వినియోగ వస్తువులు, నిత్యావసరాల కోసం మెగా మాల్స్‌కు బదులు, స్థానిక కిరాణా దుకాణాలే మేలంటున్నారు. డెలాయిట్‌ ఇండియా నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం తేలింది.  గత ఆరు వారాల నుంచి వినియోగదారుల వైఖరిలో ఈ మార్పు కనిపిస్తోంది. నూటికి 72 మంది స్థానిక వస్తువుల కోసం ఇంటికి దగ్గరలో ఉండే కిరాణా దుకాణాలే మేలని తేల్చారు. మారిన ఆర్థిక పరిస్థితులతో ఇదివరకటిలా ఎడాపెడా ఏది పడితే అది కొనేందుకూ వినియోగదారులు ఇష్టపడడం లేదు. సర్వేలో పాల్గొన్న వారిలో 55 శాతం మంది ఆహార వస్తువుల మీద, 52 శాతం మంది ఇతర నిత్యావసరాల మీద ఆసక్తి చూపారు. మరోవైపు కరోనా దెబ్బతో ఓలా, ఉబర్‌ వంటి రైడ్‌ హేలింగ్‌ సర్వీసులకూ గిరాకీ తగ్గనుంది. 


Updated Date - 2020-06-01T06:03:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising