ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుణ చెల్లింపు సామర్థ్యం తగ్గింది

ABN, First Publish Date - 2020-10-22T06:43:22+05:30

కరోనా వైరస్‌ ప్రజల ఆదాయం, రుణ చెల్లింపు సామర్థ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపింది. దేశంలోని 6 ప్రధాన మెట్రో నగరాల్లో ప్రజల ఆదాయం తగ్గడంతో రుణ చెల్లింపు సామర్థ్యం విశేషం గా క్షీణించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కొవిడ్‌పై పైసాబజార్‌ అధ్యయనంలో వెల్లడి
  • మూడో స్థానంలో హైదరాబాద్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కరోనా వైరస్‌ ప్రజల ఆదాయం, రుణ చెల్లింపు సామర్థ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపింది. దేశంలోని 6 ప్రధాన మెట్రో నగరాల్లో ప్రజల ఆదాయం తగ్గడంతో రుణ చెల్లింపు సామర్థ్యం విశేషం గా  క్షీణించింది. ఇందులో హైదరాబాద్‌ 3వ స్థానంలో ఉంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబైలపై అత్యధిక ప్రభావం ఉందని పైసాబజార్‌  అధ్యయనంలో వెల్లడైంది.  35 పట్టణాలకు చెందిన 24-57 సంవత్సరాల మధ్య వయసున్న, రూ.లక్ష పైబడిన ఆదాయం గల 8,500 మందిపై అధ్యయనం నిర్వహించింది. 


  1. కొవిడ్‌ నిబంధనల కారణంగా ఆదాయం కోల్పోయామని 86శాతం మంది స్వయం ఉపాధి ఖాతాదారులు తెలిపారు. ఆదాయం జీరో స్థాయికి వచ్చిందని నాలుగో వంతుకు పైగా ఖాతాదారులు వెల్లడించారు.
  2. వేతన జీవుల్లో 56శాతం మంది తమ వేతనంపై కొవిడ్‌ ప్రభావం ఉందన్నారు. హైదరాబాదీల్లో 63శాతం మంది ఆదాయంపై ప్రతికూల ప్రభావం ఉందని చెప్పారు.  20శాతం మంది పూర్తిగా ఆదాయం కోల్పోయినట్టు వెల్లడించారు.
  3. హైదరాబాద్‌కు చెందిన దాదాపు 80శాతం మంది స్వయం ఉపాధి ఖాతాదారులు, 58ు వేతన జీవులు తమ ఆదాయాలు తగ్గాయని తెలిపారు. 

Updated Date - 2020-10-22T06:43:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising