ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టయోటా కొత్త ఫార్చూనర్‌

ABN, First Publish Date - 2020-08-07T06:47:01+05:30

టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) మార్కెట్లోకి లిమిటెడ్‌ ఎడిషన్‌ స్పోర్ట్‌ యుటిలిటీ వెహికల్‌ ఫార్చూనర్‌ను విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ ధర రూ.36.88 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) మార్కెట్లోకి లిమిటెడ్‌ ఎడిషన్‌ స్పోర్ట్‌ యుటిలిటీ వెహికల్‌ ఫార్చూనర్‌ను విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ ధర రూ.36.88 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). టయోటా రేసింగ్‌ డెవల్‌పమెంట్‌ (టీఆర్‌డీ)తో తీసుకువచ్చిన ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ ఎస్‌యూవీ..4గీ 2, 4గీ4 ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ (డీజిల్‌) వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. 4గీ2 ఆటోమెటిక్‌ వెర్షన్‌ ధర రూ.34.98 లక్షలుగా ఉండగా 4గీ4  వెర్షన్‌ ధర రూ.36.88 లక్షలుగా ఉంది.

Updated Date - 2020-08-07T06:47:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising