ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బయోలాజిక్స్‌లోకి లారస్‌ ల్యాబ్స్‌

ABN, First Publish Date - 2020-11-26T08:13:37+05:30

లారస్‌ ల్యాబ్స్‌ బయోలాజిక్స్‌ ఔషధాల విభాగంలోకి అడుగు పెట్టనుంది. బెంగళూరుకు చెందిన బయోటెక్‌ కంపెనీ రిచ్‌కోర్‌లో 72.55 శాతం వాటాను రూ.246.7 కోట్లకు సొంతం చేసుకోవడానికి ఒప్పందం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రిచ్‌కోర్‌లో 72 శాతం వాటా కొనుగోలు

రూ.247 కోట్ల పెట్టుబడి


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): లారస్‌ ల్యాబ్స్‌  బయోలాజిక్స్‌ ఔషధాల విభాగంలోకి అడుగు పెట్టనుంది. బెంగళూరుకు చెందిన బయోటెక్‌ కంపెనీ రిచ్‌కోర్‌లో 72.55 శాతం వాటాను రూ.246.7 కోట్లకు సొంతం చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుంది. బయోలాజికల్‌ ఔషధాల త యారీకి కీలకమైన బయోటెక్‌ ఉత్పత్తులను ఈ కంపెనీ తయారు చేస్తోంది. రిచ్‌కోర్‌కు పరిశోధన, అభివృద్ధి, తయారీ సదుపాయాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉన్న తన ఖాతాదారులకు బయోప్రాసె్‌సను అభివృద్ధి చేయడంలో రిచ్‌కోర్‌ సహాయ సహకారాలు అందిస్తోంది.  కాంట్రాక్ట్‌ రీసెర్చ్‌, డెవల్‌పమెంట్‌, తయారీ సేవలను అందిస్తున్నట్లు లారస్‌ ల్యాబ్స్‌ సీఈఓ సత్యనారాయణ చావా తెలిపారు. ఎయిట్‌ రోడ్స్‌ వెంచర్స్‌, వెంచర్‌ఈస్ట్‌ నుంచి రిచ్‌కోర్‌ వాటాలను లారస్‌ ల్యాబ్స్‌ కొనుగోలు చేస్తోంది. సుబ్రమణి రామచంద్రప్ప ఆధ్వర్యంలోని ప్రస్తుత రిచ్‌కోర్‌ ప్రమోటర్లు అలానే కొనసాగుతారు. 

Updated Date - 2020-11-26T08:13:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising