ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫోర్బ్స్‌ జాబితాలో కావేరీ

ABN, First Publish Date - 2020-09-30T06:53:36+05:30

ఆసియాలో వంద కోట్ల డాలర్ల లోపు వార్షికాదాయం కలిగిన అత్యుత్తమ కంపెనీల జాబితాలో కావేరీ సీడ్స్‌కు చోటు దక్కింది. ‘ఆసియాస్‌ బెస్ట్‌ అండర్‌ ఎ బిలియన్‌ 2020’ పేరుతో ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ఈ లిస్ట్‌ను విడుదల చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఆసియాలో వంద కోట్ల డాలర్ల లోపు వార్షికాదాయం కలిగిన అత్యుత్తమ కంపెనీల జాబితాలో కావేరీ సీడ్స్‌కు చోటు దక్కింది. ‘ఆసియాస్‌ బెస్ట్‌ అండర్‌ ఎ బిలియన్‌ 2020’ పేరుతో ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ఈ లిస్ట్‌ను విడుదల చేసింది. గడిచిన 10 ఏళ్లలో కంపెనీకి ఈ జాబితాలో స్థానం లభించడం ఇది ఆరోసారి. గతంలో 2015, 2013, 2012, 2011, 2010 లిస్ట్‌ల్లోనూ చోటు సంపాదించుకుంది. దేశంలోని అగ్రశ్రేణి హైబ్రిడ్‌ విత్తన కంపెనీల్లో కావేరీ సీడ్స్‌ ఒకటి. 

Updated Date - 2020-09-30T06:53:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising