ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

30 వేల కోట్లకు పైగా పెరిగిన జీఎస్‌టీ కలక్షన్లు!

ABN, First Publish Date - 2020-07-02T05:25:53+05:30

జూన్ నెలలో జీఎస్‌టీ పన్ను కలక్షన్లు రికార్డు స్థాయిలో రూ. 90,917 వేల కొట్లకు చేరుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జూన్ నెలలో జీఎస్‌టీ పన్ను కలక్షన్లు రికార్డు స్థాయిలో రూ. 90,917 వేల కొట్లకు చేరుకున్నాయి. మే నెలలో కేవలం రూ. 62,009  కోట్లుగా ఉన్న పన్ను వసూళ్లకు ఒక్క నెలలో దాదాపు 30 వేల కోట్ల రూపాయల మేర పెరిగాయి. మే నెలలోనూ దాదాపు ఇదే స్థాయిలో పన్ను వసూళ్ల పెరుగుదల నమోదైందని కేంద్రం తెలిపింది.  ఏప్రిల్ నెలల దాదాపు రూ. 32 వేల కోట్లుగా ఉన్న పన్ను వసూళ్లు జరిగాయని పేర్కొంది. ఆంక్షల సడలింపు కారణంగా ఆర్థిక వ్యవస్థ పరిగెడుతుండటంతో పన్ను వసూళ్లూ కొంత మేర పెరుగుతున్నాయి. అయితే జూన్ నెల కలక్షన్లలో ఫిబ్రవరి, మార్చి నెల నాటి బకాయిల చెల్లింపులు కూడా ఉన్నాయని ఆర్థిక శాఖ తెలిపింది. కరోనా సమయంలో పన్ను చెల్లింపుదారులకు ఇచ్చిన వెసులుబాటు కారణంగా బకాయిల వసూలు వాయిదా పడిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-07-02T05:25:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising