ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

4జీ డౌన్‌లోడ్‌ వేగంలో జియో టాప్‌

ABN, First Publish Date - 2020-02-14T06:54:59+05:30

జనవరిలో 4జీ డౌన్‌లోడ్‌ వేగంలో రిలయన్స్‌ జియో అగ్రస్థానంలో నిలిచింది. సెకనుకు 20.9 మెగాబైట్ల (ఎంబీపీఎస్‌) వేగంతో జియోలో డేటా డౌన్‌లోడ్‌ అవుతుండగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జనవరిలో 4జీ డౌన్‌లోడ్‌ వేగంలో రిలయన్స్‌ జియో అగ్రస్థానంలో నిలిచింది. సెకనుకు 20.9 మెగాబైట్ల (ఎంబీపీఎస్‌) వేగంతో జియోలో డేటా డౌన్‌లోడ్‌ అవుతుండగా.. 4జీ అప్‌లోడ్‌ వేగంలో వొడాఫోన్‌ అగ్రస్థానం దక్కించుకుంది. ఈమేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. గత ఏడాది నవంబరులో 27.2 ఎంబీపీఎ్‌సతో ఉన్న జియో, ఈసారి 20.9 ఎంబీపీఎస్‌ కు పడిపోయినా.. తొలిస్థానంలోనే నిలవడం గమనార్హం. తర్వాతి స్థానంలో ఉన్న భారతి ఎయిర్‌టెల్‌ (7.9 ఎంబీపీఎస్‌) కంటే జియో మూడు రెట్లు వేగంగా ఉందని ట్రాయ్‌ పేర్కొంది.

Updated Date - 2020-02-14T06:54:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising