ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేటీఎంలో వాటా విక్రయానికి చైనా గ్రూప్ సన్నాహాలు ?

ABN, First Publish Date - 2020-12-03T23:32:49+05:30

డిజిటల్ చెల్లింపుల్లో దిగ్గజసంస్థ పేటీఎంలో తనకున్న 30 శాతం వాటాను విక్రయించేందుకు చైనా ఫిన్‌టెక్ సంస్థ యాంట్ గ్రూప్ సన్నాహాలు చేస్తున్నట్లు వినవస్తోంది. భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఆయా అంశాలు, రంగాలపై నిబంధనలు కఠినంగా మారుతోన్న విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్ : డిజిటల్ చెల్లింపుల్లో దిగ్గజసంస్థ పేటీఎంలో తనకున్న 30 శాతం వాటాను విక్రయించేందుకు చైనా ఫిన్‌టెక్ సంస్థ యాంట్ గ్రూప్ సన్నాహాలు చేస్తున్నట్లు వినవస్తోంది. భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఆయా అంశాలు, రంగాలపై నిబంధనలు కఠినంగా మారుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యాంట్ గ్రూప్... పేటీఎం నుండి బయటకు వెళ్లాలని భావిస్తున్నట్లు వినవస్తోంది. కాగా... ఈ వార్తలపై యాంట్ గ్రూప్ కూడా స్పందించింది.


పేటీఎంలో యాంట్ గ్రూప్ వ్యాల్యూ ఎంతంటే... 

ఏడాది క్రితం జరిగిన ప్రైవేటు నిధుల సమీకరణ సమయంలో పేటీఎం విలువ  16 బిలియన్ డాలర్లు(దాదాపు రూ. 1.2 లక్షల కోట్లు)గా ఉందని లెక్కగట్టారు. పేటీఎంలో సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ సహా మరికొన్ని సంస్థల పెట్టుబడులు ఉన్నాయి. కాగా... వాటా విక్రయ వార్తలపై  స్పందించిన యాంట్, పేటీఎం గ్రూపు ఈ విక్రయం వార్తలను కొట్టివేశాయి. 


Updated Date - 2020-12-03T23:32:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising