ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్‌ఐసీ, జీఐసీలకే ఐఆర్‌డీఏఐ ఓటు

ABN, First Publish Date - 2020-09-26T06:43:03+05:30

దేశంలో వ్యవస్థాత్మకంగా అత్యంత కీలకమైన బీమా కంపెనీలుగా (డీ-ఎ్‌సఐఐ) ఎల్‌ఐసీ, జీఐసీ, న్యూఇండియా అష్యూరెన్స్‌ కంపెనీలను నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ గుర్తించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశంలో వ్యవస్థాత్మకంగా అత్యంత కీలకమైన బీమా కంపెనీలుగా (డీ-ఎ్‌సఐఐ) ఎల్‌ఐసీ, జీఐసీ, న్యూఇండియా అష్యూరెన్స్‌ కంపెనీలను నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ గుర్తించింది. ఈ కారణంగా ఈ మూడు కంపెనీలపై నియంత్రణాపరమైన పర్యవేక్షణ పెంచుతున్నట్టు ప్రకటించింది. కార్పొరేట్‌ పాలన, రిస్క్‌ల గుర్తింపు, సమర్థవంతమైన రిస్క్‌ నిర్వహణ విధానం మూడింటిపై అధికంగా దృష్టి సారించాలని ఆ కంపెనీలను కోరింది. 

Updated Date - 2020-09-26T06:43:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising