ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్‌ ద్వారా కస్టమర్ల సమ్మతి

ABN, First Publish Date - 2020-08-06T07:02:41+05:30

కరోనా వ్యాప్తితో సాధారణ వ్యాపార కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం నేపథ్యంలో జీవిత బీమా కంపెనీలు తమ పథకాల విక్రయానికి సంబంధించి ఆన్‌లైన్‌ ద్వారా కస్టమర్ల సమ్మతి పొందేందుకు అనుమతి లభించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • జీవిత బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏఐ వెసులుబాటు 

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తితో సాధారణ వ్యాపార కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం నేపథ్యంలో జీవిత బీమా కంపెనీలు తమ పథకాల విక్రయానికి సంబంధించి ఆన్‌లైన్‌ ద్వారా కస్టమర్ల సమ్మతి పొందేందుకు అనుమతి లభించింది. ఐఆర్‌డీఏఐ బుధవారం ఇందుకు సంబంధించిన సర్క్యులర్‌ జారీ చేసింది. ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ పద్ధతి తక్షణమే అమలులోకి వస్తుందని, ఈ ఏడాది డిసెంబరు 31 వరకు మాత్రమే కొనసాగుతుందని ఐఆర్‌డీఏఐ వెల్లడించింది. అంతేకాదు, సేవింగ్‌ తదితర ఆప్షన్స్‌ లేకుండా పూర్తిగా రిస్క్‌ ఆధారిత జీవిత బీమా పథకాలకు మాత్రమే ఈ వెసులుబాటు వర్తిస్తుందని సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. 

Updated Date - 2020-08-06T07:02:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising