ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్జాతీయ సంకేతాలే దిక్సూచి

ABN, First Publish Date - 2020-06-29T06:18:15+05:30

గతవారం నిఫ్టీ ఆటుపోట్లతో సాగినప్పటికీ చివరకు లాభాల్లోనే ముగిసింది. ఈ వారం మార్కెట్‌కు కరోనా కేసుల ట్రెండ్‌తో పాటు అంతరాతీయ మార్కె ట్లు గమనాన్ని నిర్ధేశించే అవకాశం ఉంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గతవారం నిఫ్టీ ఆటుపోట్లతో సాగినప్పటికీ చివరకు లాభాల్లోనే ముగిసింది. ఈ వారం మార్కెట్‌కు కరోనా కేసుల ట్రెండ్‌తో పాటు అంతరాతీయ మార్కె ట్లు గమనాన్ని నిర్ధేశించే అవకాశం ఉంది. 10500- 10550 మధ్యన ట్రేడయితే బుల్‌ జోరు కొనసాగొచ్చు. మద్దతు స్థాయిలైన 10194 కన్నా చాలా ఎగువనే ఉండటంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ట్రేడర్లు ఈ స్థాయిలను స్టాప్‌లా్‌సగా పెట్టుకుని ట్రేడింగ్‌ చేయవచ్చు. 10500 స్థాయిలను అధిగమిస్తే 10700-10850 స్థాయిలకు చేరుకునే అవకాశాలున్నాయి. 


స్టాక్‌ రికమండేషన్స్‌

జమ్నా ఆటో:  గత వారం స్మార్ట్‌ ర్యాలీని కనబరిచిన ఈ షేరు రానున్న వారాల్లో బుల్లిష్‌ ట్రెండ్‌ను కనబరిచే అవకాశం ఉంది. కప్‌ అండ్‌ హ్యాండిల్‌ ప్యాటర్న్‌ నుంచి బయటపడి బుల్లి్‌షగా మారింది. గత వారం రూ.34.15 వద్ద క్లోజైన ఈ షేరును రానున్న వారాలకు  రూ.37 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. 

మైండ్‌ట్రీ : గత వారం ఈ షేరు రూ.840-940 శ్రేణి నుంచి బయటపడటం ద్వారా బుల్లిష్‌ ట్రెండ్‌ కు సంకేతాలు వెలువరించింది. గత శుక్రవారం రూ.949.10 వద్ద క్లోజైన ఈ షేరును వచ్చే పధ్నాలుగు సెషన్లకు రూ.916 స్టాప్‌లా్‌సతో రూ.1,004 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. 

- సమీత్‌ చవాన్‌, చీఫ్‌ అనలిస్ట్‌ టెక్నికల్‌, 

డెరివేటివ్స్‌, ఏంజెల్‌ బ్రోకింగ్‌


నోట్‌: పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు 


Updated Date - 2020-06-29T06:18:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising