ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జపాన్‌లో టైగర్‌ రొయ్యలపై తనిఖీలు రద్దు

ABN, First Publish Date - 2020-12-10T06:44:39+05:30

భారత్‌ నుంచి దిగమతయ్యే టైగర్‌ రొయ్యలపై తనిఖీలను జపాన్‌ పూర్తిగా ఎత్తివేసింది. దీంతో రొయ్యల ఎగుమతిదారులకు పెద్ద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోచి: భారత్‌ నుంచి దిగమతయ్యే టైగర్‌  రొయ్యలపై తనిఖీలను జపాన్‌ పూర్తిగా ఎత్తివేసింది. దీంతో రొయ్యల ఎగుమతిదారులకు పెద్ద ఊరట లభించింది. మన దేశం నుంచి ఎగుమతైన కొన్ని టైగర్‌ రొయ్యల్లో  ‘ఫురాజోలిడాన్‌’ అనే క్రిమి సంహారక మందు అవశేషాలు కనిపించాయి. దాంతో జపాన్‌ గత ఏడాది నుంచి తమ దేశానికి దిగుమతయ్యే ఈ రొయ్యల కంటైయినర్లను కూలంకషంగా తనిఖీ  చేస్తోంది.


గతంలో ప్రతి కంటెయినర్‌ను తనిఖీ చేసిన  జపాన్‌ ఈ ఏడా ది మార్చి నుంచి దీన్ని 30 శాతానికి కుదించింది. ఏప్రిల్‌ తర్వాత ఎలాంటి క్రిమిసంహారక మందు అవశేషాలు కనిపించకపోవడంతో తనిఖీలను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించింది.


Updated Date - 2020-12-10T06:44:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising