ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పన్ను సంస్కరణలతో పారదర్శకత

ABN, First Publish Date - 2020-08-14T07:35:44+05:30

ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించిన పన్ను సంస్కరణలను పా రిశ్రామిక సంఘాలతో పాటు నిపుణులు స్వాగతించారు. దీంతో పన్నుల మదింపులో పారదర్శకత, విశ్వసనీయత ఏర్పడతాయన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • స్వాగతించిన పారిశ్రామిక దిగ్గజాలు


న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించిన పన్ను సంస్కరణలను పా రిశ్రామిక సంఘాలతో పాటు నిపుణులు స్వాగతించారు. దీంతో పన్నుల మదింపులో పారదర్శకత, విశ్వసనీయత ఏర్పడతాయన్నారు. ఈ మార్పులతో నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి సాధికారిత ఏర్పడుతుందని పేర్కొన్నారు. 


సంస్థాగత సంస్కరణల్లో ఇదో మైలు రాయి. ప్రభుత్వంపై పన్ను చెల్లింపుదారుల నమ్మకాన్ని ఇది ఎంతగానో పెంచుతుంది.

 - సంగీతా రెడ్డి, ఫిక్కీ అధ్యక్షురాలు


ఫేస్‌లెస్‌ మదింపు, అప్పీళ్లతో వ్యక్తిగత పక్షపాతానికి తావుండదు. రిటర్న్‌ల పరిశీలన కూడా న్యాయంగా, పారదర్శకంగా జరుగుతాయి. దాంతో అనవసర వివాదాలు, దీర్ఘకాలిక కోర్టు కేసులూ తప్పుతాయి. 

- హిమాన్షు పరేఖ్‌, కేపీఎంజీ ఇండియా


పన్నుల మదింపు లేదా అప్పీళ్లకు సంబంధించి ఫేస్‌లెస్‌ విధానం చాలా పెద్ద సంస్కరణ. పన్ను చెల్లింపుదారుల చార్టర్‌ కూడా మంచి పరిణామం. ఈ రెండు సంస్కరణలు పన్ను చెల్లింపుదారుకు ఎంతగానే మేలు చేస్తాయి. 

 - ఉదయ్‌ కోటక్‌, ప్రెసిడెంట్‌, సీఐఐ


Updated Date - 2020-08-14T07:35:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising