ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్కెట్లో ‘బోర్డర్‌’ టెన్షన్‌

ABN, First Publish Date - 2020-09-01T06:34:50+05:30

స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీకి సోమవారం బ్రేక్‌ పడింది. లద్దాఖ్‌లో చైనా దళాలు చొరబడేందుకు ప్రయత్నించాయన్న వార్తలు మార్కెట్‌ను వణికించాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీకి సోమవారం బ్రేక్‌ పడింది.   లద్దాఖ్‌లో చైనా దళాలు చొరబడేందుకు ప్రయత్నించాయన్న వార్తలు మార్కెట్‌ను వణికించాయి. దీంతో సెన్సెక్స్‌  839.02 పాయింట్ల నష్టపోయి 38,628.29 పాయింట్ల వద్ద, నిఫ్టీ 260.10 పాయింట్ల నష్టంతో 11,387.50 వద్ద ముగిసింది. ఇంట్రాడే హైతో పోలిస్తే సెన్సెక్స్‌ 1,600 పాయింట్లు నష్టపోయింది.


Updated Date - 2020-09-01T06:34:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising