ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఎఫెక్ట్... చెక్‌ఇన్’కు... ఇండిగో రూ. 100 ఛార్జ్ .

ABN, First Publish Date - 2020-10-21T00:56:10+05:30

చెక్ ఇన్ సర్వీసులు రూ. 100 ఛార్జీని ప్రకటించింది విమానయాన సంస్థ ‘ఇండిగో’. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది. కరోనా నేపధ్యంలో విమానాశ్రయంలో టచ్ పాయింట్లను తగ్గించడానికి ప్రయాణీకులకు వెబ్ చెక్-ఇన్ చెయ్యటాన్ని మే నెలలో విమానయాన మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో... మంగళవారం(2020 అక్టోబర్ 17) నుంచి ఇండిగో... విమానాశ్రయ కౌంటర్లలో చెక్-ఇన్ కోసం రూ. 100 సేవా రుసుమును ప్రవేశపెట్టింది. ఇండిగో వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ఉపయోగించి, ప్రభుత్వాదేశాల నేపధ్యంలో వెబ్ చెక్-ఇన్ చేసుకోవాల్సిందిగా ప్రయాణీకులను ప్రోత్సహిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. విమానాశ్రయ కౌంటర్లలో చెక్-ఇన్ ఫీజు అక్టోబర్ 17 నుండి చేసే అన్ని బుకింగ్‌లకు వర్తిస్తుందని పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ముంబై : చెక్ ఇన్ సర్వీసులు రూ. 100 ఛార్జీని ప్రకటించింది విమానయాన సంస్థ ‘ఇండిగో’. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది. కరోనా నేపధ్యంలో విమానాశ్రయంలో టచ్ పాయింట్లను తగ్గించడానికి ప్రయాణీకులకు వెబ్ చెక్-ఇన్ చెయ్యటాన్ని మే నెలలో విమానయాన మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో... మంగళవారం(2020 అక్టోబర్ 17) నుంచి ఇండిగో... విమానాశ్రయ కౌంటర్లలో చెక్-ఇన్ కోసం రూ. 100 సేవా రుసుమును ప్రవేశపెట్టింది. ఇండిగో వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ఉపయోగించి, ప్రభుత్వాదేశాల నేపధ్యంలో వెబ్ చెక్-ఇన్ చేసుకోవాల్సిందిగా ప్రయాణీకులను ప్రోత్సహిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. విమానాశ్రయ కౌంటర్లలో చెక్-ఇన్ ఫీజు అక్టోబర్ 17 నుండి చేసే అన్ని బుకింగ్‌లకు వర్తిస్తుందని పేర్కొంది.                                                                                                         

                                                                                                                              తక్కువ-ధర క్యారియర్ అయిన ఇండిగో ఎయిర్ లైన్స్ తన వినియోగదారుల కోసం కాంటాక్ట్‌లెస్, ఇబ్బంది లేని ప్రయాణానుభవం కోసం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉందని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. ఇక... ‘ఆన్‌లైన్‌’లో చెక్-ఇన్ చేయడం ద్వారా విమానాశ్రయాల్లో దీర్ఘ క్యూలలో వేచి ఉండకుండా ఉండటానికి వెబ్ చెక్-ఇన్ ఫీచర్ వినియోగదారులకు సహాయపడుతుంది. షెడ్యూల్ చేసిన ప్రయాణాలకు ఒక గంట ముందు ఎప్పుడైనా వెబ్ చెక్-ఇన్ చేయవచ్చు. 

Updated Date - 2020-10-21T00:56:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising