ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.2 లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వండి: సీఐఐ

ABN, First Publish Date - 2020-03-23T05:32:07+05:30

కరోనా ద్వారా ఎదుర్కొంటున్న కష్టాల నుంచి బయటపడేందుకు రూ.2 లక్షల కోట్ల ప్రత్యేక సహాయ ప్యా కేజీ కావాలని భారత పారిశ్రామిక రంగం కోరింది. కంపెనీలు బ్యాంకులకు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా ద్వారా ఎదుర్కొంటున్న కష్టాల నుంచి బయటపడేందుకు రూ.2 లక్షల కోట్ల ప్రత్యేక సహాయ ప్యా కేజీ కావాలని భారత పారిశ్రామిక రంగం కోరింది. కంపెనీలు బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలను ఏడాది వాయి దా వేయడంతో పాటు పన్ను రేట్లను తగ్గించాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ రూ.2 లక్షల కోట్లను నేరుగా నగదు బదిలీ పథకం  కిం ద ప్రజలకు బదిలీ చేయాలని కోరింది. ప్రభుత్వం వెంటనే ఈ చర్యలు తీసుకోకపోతే 2020-21లో జీడీపీ వృద్ధి రేటు 5ు దిగువకు పడిపోయే ప్రమాదం ఉందని తెలిపింది.

Updated Date - 2020-03-23T05:32:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising