ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దివాలా కంపెనీల షేర్ల కొనుగోలుకు ఐటీ మినహాయింపు

ABN, First Publish Date - 2020-07-01T06:14:33+05:30

దివాలా ప్రక్రియలో ఉన్న కంపెనీల షేర్లను మార్కెట్‌ ధర కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేసిన వారికి ఆ మొత్తంపై ఐటీ మినహాయింపు ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రకటించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియలో ఉన్న కంపెనీల షేర్లను మార్కెట్‌ ధర కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేసిన వారికి ఆ మొత్తంపై ఐటీ మినహాయింపు ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రకటించింది. రుణాల ఊబిలో కూరుకుపోయిన యస్‌ బ్యాంకు షేర్ల కొనుగోలుదారులకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఇది వర్తిస్తుందని ఆ ప్రకటనలో సీబీడీటీ తెలిపింది.



Updated Date - 2020-07-01T06:14:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising