ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రథమార్ధం మెరుగు

ABN, First Publish Date - 2020-02-20T06:34:25+05:30

ప్రథమార్ధం మెరుగు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిథి : మాఘ బహుళ ద్వాదశి

నక్షత్రం : ఉత్తరాషాఢ

అప్రమత్తం : ఆర్ద్ర, స్వాతి, శతభిషం నక్షత్ర జాతకులు, మకర, వృషభ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి.

ట్రెండ్‌ మార్పు వేళలు : 1.50

ధోరణి : నిఫ్టీ ఫ్యూచర్స్‌ మెరుగ్గా ప్రారంభమై 1.10 వరకు అదే ధోరణిలో ట్రేడ్‌ కావచ్చు. ఆ తర్వాత  3.2.0 వరకు  నిలకడ/నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.

ట్రేడింగ్‌ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్‌ 9.45 సమయానికి ప్రారంభ స్థాయి/సగటు (ఎటిపి) కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్‌లా్‌సతో లాంగ్‌ పొజిషన్లు తీసుకుని 1.10 సమయానికి క్లోజ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ఎటిపి కన్నా దిగువకు వస్తే షార్ట్‌ పొజిషన్లు తీసుకుని 3.20 సమయానికి క్లోజ్‌ చేసుకోవచ్చు. 

నిరోధం : 12165, 12200

మద్దతు స్థాయిలు : 12085, 12050

ఇంట్రాడే ట్రేడింగ్‌కు ప్రారంభ స్థాయి కీలకం. అంతకన్నా దిగువన మాత్రమే షార్ట్‌ పొజిషన్లు శ్రేయస్కరం.

గమనిక : ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నికల్‌ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచన. మార్కెట్‌ వాస్తవిక కదలికల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి.

  డా.భువనగిరి అమరనాథశాస్ర్తి    www.thefinancialastrologer.blogspot.in

Updated Date - 2020-02-20T06:34:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising