ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్ సందర్భంగా విజయ్ మాల్యా ట్వీట్

ABN, First Publish Date - 2020-03-31T13:09:59+05:30

బ్యాంకులను మోసగించి విదేశంలో తలదాచుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కరోనా వైరస్ లాక్‌డౌన్ సందర్భంగా మంగళవారం ట్వీట్ చేశారు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్ : బ్యాంకులను మోసగించి విదేశంలో తలదాచుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కరోనా వైరస్ లాక్‌డౌన్ సందర్భంగా మంగళవారం ట్వీట్ చేశారు.  విదేశంలో దాక్కున్న విజయ్ మాల్యా ఎప్పటికప్పుడు భారత దేశంతో ‘టచ్’లోనే ఉంటూ ట్వీట్లు చేస్తున్నారు. లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలందరూ ఇంటివద్దనే సురక్షితంగా ఉంటూ సామాజిక దూరాన్ని పాటించాలని విజయ్ మాల్యా సూచించారు. లాక్‌డౌన్ వేళ పెంపుడు జంతువులతో ఆడుకుంటూ ఇంటి సమయాన్ని ఆస్వాదించండి అంటూ ఆయన కోరారు. తాను కూడా పెంపుడు జంతువులతో ఆడుకుంటున్నానని విజయ్ మాల్యా చెప్పారు. పుల్వామా, కార్గిల్‌లో లాగా కాకుండా తెలియని శత్రువు అయిన కరోనా వైరస్‌‌తో చేస్తున్న పోరాటంలో అందరూ ధైర్యంగా ఉండాలని విజయ్ మాల్యా కోరారు.

Updated Date - 2020-03-31T13:09:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising