ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌ ఇళ్ల అమ్మకాల్లో 41 శాతం క్షీణత

ABN, First Publish Date - 2020-04-08T06:21:28+05:30

రియల్టీ జోరుకు కళ్లెం పడింది. కోవిడ్‌-19 ప్రభావం వల్ల జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో నివాస గృహాల అమ్మకాలు 29 శాతం తగ్గగా హైదరాబాద్‌లో ఆ తగ్గుదల 41 శాతం ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రియల్టీ జోరుకు కళ్లెం పడింది. కోవిడ్‌-19 ప్రభావం వల్ల జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో నివాస గృహాల అమ్మకాలు 29 శాతం తగ్గగా హైదరాబాద్‌లో ఆ తగ్గుదల 41 శాతం ఉంది.  హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో మూడు నెలల కాలంలో 3027 ఇళ్లు మాత్రమే అమ్ముడుపోయాయి. అమ్మకాల క్షీణతలో బెంగళూరు తర్వాత హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉంది. రియల్టీ కన్సల్టింగ్‌ సంస్థ జేఎల్‌ఎల్‌ తాజా నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. ఆర్థిక మందగమనం కారణంగా ప్రజలు ఇళ్ల కొనుగోలును వాయిదా వేసుకోవడం ఇందుకు కారణమని జేఎల్‌ఎల్‌ కంట్రీహెడ్‌, సీఈఓ రమేశ్‌ నాయర్‌ తెలిపారు. మొత్తం 7 నగరాల్లోనూ కలిపి ఇళ్ల అమ్మకాలు 29 శాతం తగ్గి 27,451కి పడిపోయాయి. అమ్మకం కాని ఇన్వెంటరీ 3.65 లక్షలకు పెరిగిపోయింది.

Updated Date - 2020-04-08T06:21:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising