ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూనియన్‌ హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్‌

ABN, First Publish Date - 2020-11-29T07:05:59+05:30

యూనియన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (యూనియన్‌ ఏఎంసీ).. యూనియన్‌ హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్‌ను విడుదల చేసింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ హైబ్రిడ్‌ స్కీమ్‌. ఈ నెల 27న ప్రారంభమైన ఈ కొత్త ఫండ్‌ ఆఫర్‌ డిసెంబరు 11న ముగియనుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూనియన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (యూనియన్‌ ఏఎంసీ).. యూనియన్‌ హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్‌ను విడుదల చేసింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ హైబ్రిడ్‌ స్కీమ్‌. ఈ నెల 27న ప్రారంభమైన ఈ కొత్త ఫండ్‌ ఆఫర్‌ డిసెంబరు 11న ముగియనుంది. అదే నెల 18న అలాట్‌మెంట్‌ చేయనున్నారు. కనీసం 65 శాతం పెట్టుబడులు ఈక్విటీల్లో, గరిష్ఠంగా 35 శాతం డెట్‌ పథకాల్లో ఈ స్కీమ్‌ పెట్టుబడులు పెట్టనుంది. ఈ ఫండ్‌లో కనీస పెట్టుబడి రూ.5,000. ఆ తర్వాత ఒక రూపాయి చొప్పున పెట్టుబడులు ఎంతవరకైనా పెంచుకుంటూ పోయే వెసులుబాటు ఉంది. 

Updated Date - 2020-11-29T07:05:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising