ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోండా తొలి 350సీసీ బైక్‌

ABN, First Publish Date - 2020-10-01T06:19:16+05:30

హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా(హెచ్‌ఎంఎ్‌సఐ) తాజాగా మిడ్‌ సైజ్‌ బైక్‌ విభాగంలోకి ప్రవేశించింది. ‘హైనెస్‌ సీబీ 350’ పేరుతో కొత్త మోటార్‌ సైకిల్‌ను ఆవిష్కరించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రూ.1.90 లక్షలు!


న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా(హెచ్‌ఎంఎ్‌సఐ) తాజాగా మిడ్‌ సైజ్‌ బైక్‌ విభాగంలోకి ప్రవేశించింది. ‘హైనెస్‌ సీబీ 350’ పేరుతో కొత్త మోటార్‌ సైకిల్‌ను ఆవిష్కరించింది. ‘రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350’కి పోటీగా మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతోన్న ఈ బైక్‌ ప్రారంభ ధరను దాదాపు రూ.1.90 లక్షల స్థాయిలో నిర్ణయించే అవకాశం ఉంది. బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన ఈ రెట్రో క్రూయిజర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ బైక్‌ను ‘బిగ్‌ వింగ్‌’ సేల్స్‌ నెట్‌వర్క్‌ ద్వారా విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది. మొత్తం రెండు వేరియంట్లలో(డీలక్స్‌, డీలక్స్‌ ప్రో) లభించనుంది. బిగ్‌ వింగ్‌ షోరూమ్‌లతో పాటు కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా ఈ బైక్‌ బుకింగ్స్‌ను ఇప్పటికే ప్రారంభించినట్లు హెచ్‌ఎంఎ్‌సఐ ఎండీ, ప్రెసిడెంట్‌, సీఈఓ అట్సుషి ఒగాటా తెలిపారు. బిగ్‌ వింగ్‌ డీలర్‌షి్‌పలను దేశవ్యాప్తంగా విస్తరించాలని అనుకుంటున్నట్లు, ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 50 డీలర్‌షి్‌పలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. 

Updated Date - 2020-10-01T06:19:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising