ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్న పట్టణాల నుంచి అధిక ఆర్డర్లు

ABN, First Publish Date - 2020-10-19T05:47:08+05:30

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ పండగల ఆఫర్లకు మంచి స్పందన లభిస్తోంది. హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కంభం వంటి తృతీయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ పండగల ఆఫర్లకు మంచి స్పందన లభిస్తోంది. హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కంభం వంటి తృతీయ శ్రేణి పట్టణాల నుంచీ ఈ ఆర్డర్లు వెల్లువెతుతున్నాయి.

గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఫెస్టివల్‌ సీజన్‌ అమ్మకాల్లో చిన్న చిన్న పట్టణాలు, నగరాలదే హవా అని ఈ సంస్థలు ప్రకటించాయి. 


Updated Date - 2020-10-19T05:47:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising