ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హీరో మోటో సరికొత్త స్ల్పెండర్‌

ABN, First Publish Date - 2020-10-20T05:38:05+05:30

ద్విచక్ర వాహన దిగ్గజ సంస్థ హీరో మోటోకార్ప్‌.. మార్కెట్లోకి సరికొత్త ఎడిషన్‌ స్ల్పెండర్‌ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఈ బైక్‌ ధర రూ.64,470 (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌). మోటార్‌సైకిల్‌ కొనుగోలు సమయంలో వినియోగదారుల అభిరుచులకు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్విచక్ర వాహన దిగ్గజ సంస్థ హీరో మోటోకార్ప్‌.. మార్కెట్లోకి సరికొత్త ఎడిషన్‌ స్ల్పెండర్‌ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఈ బైక్‌ ధర రూ.64,470 (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌). మోటార్‌సైకిల్‌ కొనుగోలు సమయంలో వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కస్టమైజ్డ్‌ గ్రాఫిక్స్‌తో అందిస్తున్నట్లు హీరో మోటో తెలిపింది. మోటార్‌సైకిల్‌ విభాగంలో ఈ తరహా ప్రయత్నం ఇదే తొలిసారని పేర్కొంది. 

Updated Date - 2020-10-20T05:38:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising