ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఎమ్ కేర్స్ నిధికి విరాళం.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ద్వారా కూడా సాధ్యమే

ABN, First Publish Date - 2020-04-08T03:36:42+05:30

కరోనా కట్టడి కోసం ధన సహాయం చేయానుకునే వారి కోసం భారత ప్రధాని పీఎమ్ కేర్స్ నిధిని ఏర్పాటు చేశారు. అయితే ఈ నిధి కోసం విరాళాలు సేకరించేందుకు తమకు అనుమతి లభించిందని హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా కట్టడికి ధన సహాయం చేయానుకునే వారి కోసం భారత ప్రధాని పీఎమ్ కేర్స్ నిధిని ఏర్పాటు చేశారు. అయితే ఈ నిధి కోసం విరాళాలు సేకరించేందుకు తమకు అనుమతి లభించిందని హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రకటించింది. పీఎమ్ కేర్స్ నిధికి విరాళం ఇవ్వాలనుకున్న వారు తమ బ్యాంకు వెబ్‌సైట్ ద్వారా డొనేషన్లు ఇవ్వొచ్చని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, యూపీఐల ద్వారా విరాళాలు చెల్లించేందుకు సంస్థ వెబ్‌సైట్‌లో అవకాశం ఉందని బ్యాంకు అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. 

Updated Date - 2020-04-08T03:36:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising