ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జన్‌ధన్ ఖాతాల్లో 55 శాతం మహిళలవే...

ABN, First Publish Date - 2020-10-19T23:59:02+05:30

‘ప్రధానమంత్రి జన్ ధన్ యోజన’లో భాగంగా తెరిచిన బ్యాంకు ఖాతాల్లో 55 శాతం మహిళా లబ్ధిదారులవే ఉన్నాయి. సెప్టెంబర్ 9, 2020 నాటికి దేశవ్యాప్తంగా జన్ ధన్ యోజన కింద 40.63 కోట్ల బ్యాంకు ఖాతాలున్నాయి. వీటిలో 22.44 కోట్ల ఖాతాలు మహిళలవే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ‘ప్రధానమంత్రి జన్ ధన్ యోజన’లో భాగంగా తెరిచిన బ్యాంకు ఖాతాల్లో 55 శాతం మహిళా లబ్ధిదారులవే ఉన్నాయి. సెప్టెంబర్ 9, 2020 నాటికి దేశవ్యాప్తంగా జన్ ధన్ యోజన కింద 40.63 కోట్ల బ్యాంకు ఖాతాలున్నాయి. వీటిలో 22.44 కోట్ల ఖాతాలు మహిళలవే.


సమాచార హక్కు చట్టం కింద మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ సామాజిక కార్యకర్త కోరిన నేపధ్యంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ డిపాజిట్ల మొత్తం 8.5 శాతం పెరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. కాగా... మొత్తం ఖాతాల్లో దాదాపు 3 కోట్ల ఖాతాల్లో నగదు లేకుండా జీరో బ్యాలెన్స్ ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇక... మొత్తం ఖాతాల్లో జాతీయ బ్యాంకుల్లోనే 32.48 కోట్ల జన్‌ధన్ అకౌంట్లున్నాయి. 

Updated Date - 2020-10-19T23:59:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising