ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు జీఎస్‌టీ దినోత్సవం

ABN, First Publish Date - 2020-07-01T06:12:41+05:30

జీఎస్‌టీ ప్రవేశపెట్టి మూడు సంవత్సరాలైన సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారంనాడు హైదరాబాద్‌ సెంట్రల్‌ జీఎస్‌టీ జోన్‌ వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా జీఎస్‌టీ డే వేడుకలు నిర్వహిస్తోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: జీఎస్‌టీ ప్రవేశపెట్టి మూడు సంవత్సరాలైన సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారంనాడు హైదరాబాద్‌ సెంట్రల్‌ జీఎస్‌టీ జోన్‌ వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా జీఎస్‌టీ డే వేడుకలు నిర్వహిస్తోంది. అద్భుతమైన ప్రతిభ కనబరిచిన 10 మంది అధికారులను ఈ సందర్భగా జీఎ్‌సటీ కమిషనర్‌  ప్రశంసా సర్టిఫికెట్లతో సత్కరిస్తారని కస్టమ్స్‌, జీఎ్‌సటీ చీఫ్‌ కమిషనర్‌ మల్లికా ఆర్య ఒక ప్రకటనలో తెలిపారు. కేవలం ఆహూతులైన వాణిజ్య సంఘాల ప్రతినిధులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అనుమతిస్తారు. జీఎస్‌టీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రాంతంలోని పన్ను చెల్లింపుదారులకు ఆమె శుభాకాంక్షలు తెలియచేశారు. 


Updated Date - 2020-07-01T06:12:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising