ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇకపై ఎస్ఎంఎస్ ద్వారా కూడా జీఎస్టీ రిటర్న్స్ దాఖలు...

ABN, First Publish Date - 2020-10-29T02:10:41+05:30

గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్(జీఎస్టీ) చెల్లింపుదారులకు కేంద్రం ఊరటనిచ్చింది. ఇకపై కంపోజిట్ పన్ను చెల్లింపుదారులు తమ జీఎస్టీ రిటర్న్స్ ను ఎస్ఎంఎస్ ద్వారా కూడా దాఖలు చేయొచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్(జీఎస్టీ) చెల్లింపుదారులకు కేంద్రం ఊరటనిచ్చింది. ఇకపై కంపోజిట్ పన్ను చెల్లింపుదారులు తమ జీఎస్టీ రిటర్న్స్ ను ఎస్ఎంఎస్ ద్వారా కూడా దాఖలు చేయొచ్చు.


కాగా... ఈ సేవలను పొందాలంటే పన్ను చెల్లింపుదారులు జీఎస్టీ ఫారంలోని సీఎంపీ-08 ద్వారా నిల్ స్టేట్‌మెంట్‌ను దాఖలు చేయొచ్చు. సీఎంపీ-08 ను కంపోజీషన్ టాక్స్ పేయర్స్ చేయాల్సిన స్వీయ అంచనా పన్ను యొక్క త్రైవార్షిక స్టేట్మెంట్ గా పరిగణించవచ్చు.


ఈ కొత్త విధానంతో పన్ను చెల్లింపుదారులు జీఎస్టీ రిటర్న్ ను ఫైల్ చేయడానికి ఇకపై జీఎస్టీ పోర్టల్ కు లాగిన్ అవ్వాల్సిన పని లేదు. వారు ఎస్ఎమ్ఎస్ ద్వారా కూడా రిటర్న్లను  దాఖలు చేయొచ్చు. అయితే పన్ను ప్రయోజనాలను పొందాలంటే మాత్రం నిర్దేశిత ఫార్మాట్లోనే ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. 

Updated Date - 2020-10-29T02:10:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising