ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీఎస్‌టీ రిటర్న్‌ ఫైలింగ్‌ గడువు పొడిగింపు

ABN, First Publish Date - 2020-03-24T09:58:25+05:30

కరోనా వైర్‌సను దృష్టిలో ఉంచుకుని వివిధ జీఎ స్‌టీ రిటర్నుల ఫైలింగ్‌ గడువును ప్రభుత్వం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైర్‌సను దృష్టిలో ఉంచుకుని వివిధ జీఎ స్‌టీ రిటర్నుల ఫైలింగ్‌ గడువును ప్రభుత్వం పొడిగించింది.  2020 ఫిబ్రవరి నెలకు సంబంధించిన జీఎస్‌టీఆర్‌-38 రిటర్న్‌ ఫైలింగ్‌ను ఏప్రిల్‌ 7 వరకు దాఖలు చేసే వెసులుబాటు కల్పించింది. ఈ నెలాఖరులోగా ఫారం జీఎ్‌సటీఆర్‌-9లో ఫైల్‌ చేయాల్సిన యాన్యువల్‌ రిటర్న్‌, రీకాన్సిలియేషన్‌ స్టేట్‌మెంట్ల గడువును జూన్‌ 30 వరకు పొడిగించారు. కాంపోజిషన్‌ పథ కం ఎంచుకునే గడువును ఈ నెలాఖరు నుంచి ఏప్రిల్‌ 7 వరకు పొడిగించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

Updated Date - 2020-03-24T09:58:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising