ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాత బంగారం అమ్మకంపైనా జీఎ్‌సటీ!

ABN, First Publish Date - 2020-08-15T06:26:26+05:30

పాత బంగారం, బంగారు ఆభరణాల అమ్మకాలపైనా జీఎ్‌సటీ భారం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ లావాదేవీలపై 3 శాతం జీఎ్‌సటీ విధించాలని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల కమిటీ సిఫారసు చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పాత బంగారం, బంగారు ఆభరణాల అమ్మకాలపైనా జీఎ్‌సటీ భారం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ లావాదేవీలపై 3 శాతం జీఎ్‌సటీ విధించాలని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల కమిటీ సిఫారసు చేసింది. స్మగ్లింగ్‌ బంగారాన్ని పాత బంగారంగా అమ్ముతూ, పన్నులు ఎగవేయడానికి చెక్‌ పెట్టేందుకు ఈ చర్య ఉపకరిస్తుందని కమిటీలో సభ్యులైన కేరళ ఆర్థిక మంత్రి థామస్‌ ఐజాక్‌ చెప్పారు. దీనికి తోడు రాష్ట్రాల్లో జరిగే బంగారం, ఆభరణాల రవాణాకూ ఈ-వే బిల్లులు ప్రవేశపెట్టాలని కమిటీ సిఫారసు చేసింది. 


Updated Date - 2020-08-15T06:26:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising