ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీఎ్‌సటీ కౌన్సిల్‌ సమావేశం వాయిదా!

ABN, First Publish Date - 2020-09-12T06:25:06+05:30

జీఎ్‌సటీ కౌన్సిల్‌ సమావేశం వచ్చే నెల 5వ తేదీకి వాయిదా పడినట్లు ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జీఎ్‌సటీ కౌన్సిల్‌ సమావేశం వచ్చే నెల 5వ తేదీకి వాయిదా పడినట్లు ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి ఈ సమావేశం ఈనెల 19న జరగాల్సి ఉంది. పార్లమెంట్‌ సమావేశాల కారణంగా 42వ  జీఎ్‌సటీ కౌన్సిల్‌ భేటీని వాయిదా వేయాల్సి వస్తోందని పేర్కొన్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ సమావేశాన్ని అక్టోబరు 5న నిర్వహించే అవకాశం ఉందని, తెలిపాయి. 

Updated Date - 2020-09-12T06:25:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising