ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీఎస్‌టీ సెక్షన్‌ 86బీపై భయం వద్దు

ABN, First Publish Date - 2020-12-28T06:16:14+05:30

జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త సెక్షన్‌ 86బీపై వ్యక్తమవుతున్న ఆందోళనల్ని జీఎ్‌సటీ అధికార యంత్రాంగం తోసిపుచ్చింది. దీనివల్ల ఎంఎ్‌సఎంఈలు లేదా చిన్న డీలర్లపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త సెక్షన్‌ 86బీపై వ్యక్తమవుతున్న ఆందోళనల్ని జీఎ్‌సటీ అధికార యంత్రాంగం తోసిపుచ్చింది. దీనివల్ల ఎంఎ్‌సఎంఈలు లేదా చిన్న డీలర్లపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు. నకిలీ ఇన్వాయిస్‌లు, డెబిట్‌ నోట్ల ద్వారా ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) క్లెయిమ్‌ చేసుకునే దందాకు చెక్‌ పెట్టేందుకే ఈ కొత్త నిబంధన తీసుకొచ్చినట్టు చెప్పారు. మొత్తం 1.2 కోట్ల మంది జీఎ స్‌టీ చెల్లింపుదరుల్లో కేవలం 45,000 మందికి మాత్ర మే కొత్తగా తెచ్చిన సెక్షన్‌ 86బీ వర్తిస్తుందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. నెలకు రూ.50 లక్షలకు మించిన టర్నోవర్‌ ఉన్న వ్యాపారులు, వ్యాపార సంస్థ లు ఈ సెక్షన్‌ పరిధిలోకి వస్తాయి. ఈ సంస్థలు జనవరి 1 నుంచి తమ జీఎ్‌సటీ బకాయిల్లో ఒక శాతం తప్పనిసరిగా నగదు రూపంలో చెల్లించాలని సీబీఐసీ గత వారం ఒక  నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 


Updated Date - 2020-12-28T06:16:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising