ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనవడొచ్చాడు..!

ABN, First Publish Date - 2020-12-11T08:03:18+05:30

భారత కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్‌ అంబానీ తండ్రి అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాత అయిన ముకేశ్‌ అంబానీ 


ముంబై: భారత కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్‌ అంబానీ తండ్రి అయ్యారు. ఆకాశ్‌ భార్య శ్లోకా మెహతా గురువారం నాడు మగబిడ్డకు జన్మనిచ్చారు. తద్వారా ముకేశ్‌-నీతా అంబానీ దంపతులు తొలిసారిగా తాత, నానమ్మలయ్యారు. ప్రముఖ వజ్రాల వ్యాపారి రసెల్‌ మెహతా, మోనా మెహతా దంపతుల కుమార్తె శ్లోకాతో ఆకాశ్‌ అంబానీ వివాహం 2019 మార్చి 9న జరిగిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-12-11T08:03:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising