ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీగా తగ్గిన బంగారం ధరలు

ABN, First Publish Date - 2020-07-03T00:15:54+05:30

డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ పుంజుకోవడంతో ఇవాళ బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ పుంజుకోవడంతో ఇవాళ బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.488 తగ్గింది. గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 10 గ్రాముల మేలిమి బంగారం రూ. 49,135గా నమోదైనట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యురిటీస్ వెల్లడించింది. మరోవైపు వెండి ధరలు కూడా రూ.1,168 మేర తగ్గడంతో.. ఇవాళ కిలో వెండి రూ.50,326 కు చేరింది. ఇంతకు ముందు వెండి రూ.51,494 వద్ద క్లోజ్ అయ్యింది. కాగా డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇవాళ 56 పైసలు బలపడి 75.04 వద్ద స్థిరపడినట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యురిటీస్ సీనియర్ ఎనలిస్టు (కమోడిటీస్) తపన్ పటేల్ మీడియాకు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,769.4 డాలర్లు, వెండి ధర 17.90 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. 

Updated Date - 2020-07-03T00:15:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising