ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగారం @ 50వేలు

ABN, First Publish Date - 2020-07-02T06:02:47+05:30

బులియన్‌ మార్కెట్‌ పరుగులు పెడుతోంది. బుధవారం పసిడి, వెండి ధరలు మరింత పెరిగాయి. ఢిల్లీలో పది గ్రాముల మేలిమి బంగారం (24 కేరట్లు) ధర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బులియన్‌ మార్కెట్‌ పరుగులు పెడుతోంది. బుధవారం పసిడి, వెండి ధరలు మరింత పెరిగాయి. ఢిల్లీలో పది గ్రాముల మేలిమి  బంగారం (24 కేరట్లు) ధర రూ.647 పెరిగి రూ.49,908 దగ్గర ముగిసింది. కిలో వెండి ధరా రూ.1,611 పెరిగి రూ.51,870కి చేరింది. ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో అయితే 10 గ్రాముల పుత్తడి ధర రూ.48,871కు చేరి రికార్డు సృష్టించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లోనూ ఈ ప్రభావం కనిపించింది. హైదరాబాద్‌, విజయవాడ, వైజాగ్‌ మార్కెట్లలో  మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.50,480 నుంచి రూ.50.950 మధ్య ట్రేడైంది. కిలో వెండి ధరా రూ.50,000 మించి పోయింది.


Updated Date - 2020-07-02T06:02:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising