ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రియల్టీలో పీఈ పెట్టుబడులకు గండి

ABN, First Publish Date - 2020-09-24T06:05:33+05:30

స్థిరాస్తి (రియల్టీ) రంగంలో పెట్టుబడుల కొరత కొనసాగుతోంది. గతంలో పెట్టుబడులకు ఎగబడిన ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) సంస్థలూ ఇపుడు వేచి చూసే ధోరణి పాటిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: స్థిరాస్తి (రియల్టీ) రంగంలో పెట్టుబడుల కొరత కొనసాగుతోంది. గతంలో పెట్టుబడులకు ఎగబడిన ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) సంస్థలూ ఇపుడు వేచి చూసే ధోరణి  పాటిస్తున్నాయి. ఆర్థిక మందగమనానికి తోడు, కోవిడ్‌ ఇందుకు కారణం. దీంతో ఈ ఏడాది తొలి ఎనిమిది నెలల్లో భారత స్థిరాస్తి రంగంలో పీఈ పెట్టుబడులు 85 శాతం పడిపోయాయి. గత ఏడాది ఇదే కాలంలో దేశ, విదేశీ పీఈ సంస్థ లు ఈ రంగంలో 579.5 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టా యి. ఈ సంవత్సరం జనవరి-ఆగస్టు మధ్య అది 86.6 కోట్ల డాలర్లకు (రూ.6,500 కోట్లు) పడిపోయింది. ఇందుకు సంబంధించి కొలియర్స్‌ ఇంటర్నేషనల్‌-ఫిక్కీ సంస్థలు సంయుక్తంగా ఒక నివేదిక విడుదల చేశాయి. 

Updated Date - 2020-09-24T06:05:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising