ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మౌలిక సదుపాయాలు మరింత పెరగాలి

ABN, First Publish Date - 2020-03-14T07:05:00+05:30

భారత్‌లో విమాన ప్రయాణికులు వేగంగా వృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయని.. ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడమే ముఖ్యమని జీఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): భారత్‌లో విమాన ప్రయాణికులు వేగంగా వృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయని.. ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడమే ముఖ్యమని జీఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈఓ ఎస్‌జీకే కిషోర్‌ అన్నారు. గత పదేళ్లలో విమాన మౌలిక సదుపాయాలు గణనీయంగా పెరిగాయని.. అయితే ఇంకా పెరగాల్సి ఉందని చెప్పారు. దేశంలో ప్రతి వెయ్యి మందికి ఐదుగురు మాత్రమే ప్రయాణం చేస్తున్నారని వివరించారు. భారత్‌లో రీజినల్‌ జెట్లకు మంచి అవకాశాలు ఉన్నాయని ఎంబ్రాయర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సీసర్‌ పెరిరియా తెలిపారు. అంతర్జాతీయ సేవలపై భారత విమానయాన కంపెనీలు దృష్టి పెట్టాలని విస్తారా సీఈఓ లెస్లీ థంగ్‌ అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఇతర దేశాలతో భారత్‌ను పోల్చడానికి వీలు లేదని.. అయితే మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని వివరించారు. 

Updated Date - 2020-03-14T07:05:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising