ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్లాండ్‌ ఫార్మా రూ.5వేల కోట్ల ఐపీఓ

ABN, First Publish Date - 2020-10-27T05:47:18+05:30

మరో ఫార్మా కం పెనీ త్వరలో పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. హైదరాబాద్‌ కేంద్రం గా పనిచేసే గ్లాండ్‌ ఫార్మా కంపెనీ ఐపీఓ ద్వారా దాదాపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెబీ గ్రీన్‌ సిగ్నల్‌

న్యూఢిల్లీ: మరో ఫార్మా కం పెనీ త్వరలో పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. హైదరాబాద్‌ కేంద్రం గా పనిచేసే గ్లాండ్‌ ఫార్మా కంపెనీ ఐపీఓ ద్వారా దాదాపు రూ.5,000 కోట్లు సమీకరించనుంది. ఇందుకోసం ఈ ఏడాది జూలైలో కంపెనీ దాఖలు చేసిన ముసాయిదా పత్రాలపై సెబీ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. దీంతో కంపె నీ ఐపీఓకు మార్గం సుగమం అయింది.


చైనాకు చెందిన ఫోసన్‌ ఫార్మా కంపెనీకి గ్లాండ్‌ ఫార్మా ఈక్విటీలో 74 శాతం వాటా ఉంది. పాత ప్రమోటర్లతో పాటు ఫోసన్‌ ఫార్మా 3.4 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయించబోతోంది.  కొత్తగా రూ.1,250 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా ఐపీఓ కింద జారీ చేస్తుంది. ఐపీఓ ద్వారా సమీకరించే నిధులను నిర్వహణ మూల ధనం, వ్యాపార విస్తరణ, ఇతర అవసరాల కోసం ఉపయోగించాలని కంపెనీ భావిస్తోంది.

1978లో పీవీఎన్‌ రాజు స్థాపించిన గ్లాండ్‌ ఫార్మా ఈక్విటీలో 74 శాతం వాటాను 2017లో చైనా కంపెనీ కొనుగోలు చేసిం ది.  ఒక చైనా కంపెనీకి మెజారిటీ వాటా ఉన్న భారత  కంపెనీ ఇంత పెద్ద ఐపీఓకు రావడం ఇదే మొదటిసారి. 


Updated Date - 2020-10-27T05:47:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising