ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫోర్డ్‌ ఫ్రీస్టైల్‌లో టాప్‌ వేరియంట్‌

ABN, First Publish Date - 2020-08-13T06:09:53+05:30

ఫోర్డ్‌ ఇండియా తన కాంపాక్ట్‌ యుటిలిటీ వెహికిల్‌ ‘ఫ్రీస్టైల్‌’లో టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. పండగ సీజన్‌లో లాంచ్‌ చేసిన ఈ కారు ప్రారంభ ధర రూ.7.69 లక్షలు. గరిష్ఠ రేటు రూ.8.79 లక్షలు. ఇవి ఢిల్లీ ఎక్స్‌ షోరూం ధర లు. నగరాన్ని బట్టి మారుతుంటాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ప్రారంభ ధర రూ.7.69 లక్షలు 


న్యూఢిల్లీ: ఫోర్డ్‌ ఇండియా తన కాంపాక్ట్‌ యుటిలిటీ వెహికిల్‌ ‘ఫ్రీస్టైల్‌’లో టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. పండగ సీజన్‌లో లాంచ్‌ చేసిన ఈ కారు ప్రారంభ ధర రూ.7.69 లక్షలు. గరిష్ఠ రేటు రూ.8.79 లక్షలు. ఇవి ఢిల్లీ ఎక్స్‌ షోరూం ధర లు. నగరాన్ని బట్టి మారుతుంటాయి. ఫోర్డ్‌ ఫ్రీస్టైల్‌ ఫ్లెయిర్‌ పేరుతో ప్రవేశపెట్టిన ఈ కారు పెట్రోల్‌, డీజిల్‌ ఇంజన్‌ ఆప్షన్లలో లభించనుంది. శాటిలైట్‌ నావిగేషన్‌తో కూడిన 7 అంగుళాల టచ్‌స్ర్కీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, ఆటోమెటిక్‌ హెడ్‌లాంప్స్‌, ఆటోమెటిక్‌ వైపర్స్‌, రివర్స్‌ పార్కింగ్‌ కెమెరా, రిమోట్‌ కంట్రోల్‌ లాకింగ్‌, ఆటోమెటిక్‌ ఎయిర్‌ కండీషనర్‌, ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, ఇంటెలిజెంట్‌ యాక్టివ్‌ రోల్‌ఓవర్‌ ప్రివెన్షన్‌ (ఏఆర్‌పీ) టెక్నాలజీ, ‘ఫోర్డ్‌పాస్‌’ స్మార్ట్‌ఫోన్‌ యాప్‌తో అనుసంధానితం వంటి ఫీచర్లు ఈ కారు ప్రధాన ఆకర్షణలని ఫోర్డ్‌ వెల్లడించింది. 

Updated Date - 2020-08-13T06:09:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising