ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రాన్యూల్స్‌ తుది డివిడెండ్‌ 25శాతం

ABN, First Publish Date - 2020-06-03T05:57:43+05:30

గత ఆర్థిక సంవత్సరానికి గ్రాన్యూల్స్‌ ఇండియా వాటాదారులకు 25 శాతం తుది డివిడెండ్‌ను ప్రకటించింది. రూపాయి ముఖ విలువ కలిగిన షేరుపై 25 పైసల డివిడెండ్‌ను బోర్డు సిఫారసు చేసినట్లు కంపెనీ వెల్లడించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గత ఆర్థిక సంవత్సరానికి గ్రాన్యూల్స్‌ ఇండియా వాటాదారులకు 25 శాతం తుది డివిడెండ్‌ను ప్రకటించింది. రూపాయి ముఖ విలువ కలిగిన షేరుపై 25 పైసల డివిడెండ్‌ను బోర్డు సిఫారసు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. కాగా మార్చితో ముగిసిన త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ లాభం రూ.92.3 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే లాభం 44 శాతం అధికం. సమీక్ష త్రైమాసికానికి కార్యకలాపాల ద్వారా ఆర్జించిన ఆదాయం 2.2 శాతం తగ్గి రూ.613 కోట్ల నుంచి రూ.600 కోట్లకు చేరింది. 


Updated Date - 2020-06-03T05:57:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising