ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎట్రియో ‘ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్స్‌’

ABN, First Publish Date - 2020-10-21T09:10:46+05:30

ఎలక్ట్రిక్‌ వాహన స్టార్టప్‌ ఎట్రియో.. త్రిచక్ర వాహన విభాగంలోకి అడుగుపెట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎలక్ట్రిక్‌ వాహన స్టార్టప్‌ ఎట్రియో.. త్రిచక్ర వాహన విభాగంలోకి అడుగుపెట్టింది. టూరో మాక్స్‌, టూరో మినీ  పేరుతో విడుదల చేయనున్న ఈ వాహనాల ప్రారంభ ధర రూ.1.7 లక్షలుగా ఉంది. కార్గో విభాగాన్ని దృష్టిలో ఉంచుకుని దీన్ని తీసుకువచ్చామని, రానున్న రోజుల్లో ప్యాసింజర్‌ వేరియంట్‌ త్రిచక్ర వాహనాన్ని తీసుకురానున్నట్లు ఎట్రియో తెలిపింది. 8 కేడబ్ల్యూహెచ్‌ లిథియం-అయాన్‌ బ్యాటరీతో కూడిన టూరో మాక్స్‌ గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని తెలిపింది. 4 కేడబ్ల్యూహెచ్‌ లిథియం అయాన్‌ బ్యాటరీతో కూడిన టూరో మినీ గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని పేర్కొంది. వీటి పేలోడ్‌ సామర్థ్యం వరుసగా 550 కేజీలు, 400 కేజీలుగా ఉందని తెలిపింది. ప్రస్తుతం ఈ కార్గో త్రీ వీలర్స్‌ను హైదరాబాద్‌లోని ఈ-కామర్స్‌ లాజిస్టిక్‌ కంపెనీల్లో పైలెట్‌ ప్రాజెక్ట్‌ ప్రాతిపదికన నడుపుతున్నట్లు వెల్లడించింది. 

Updated Date - 2020-10-21T09:10:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising